
Write in Veenavanka Mandal Center protesting the arbitrary suspension of Etala* Rajender.

అసెంబ్లీ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ చిన్న పిల్లల చేస్టళ్లగా ఈటల గారిని సస్పెండ్ చేసినందుకు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి. జిల్లా నాయకులు నరేష్ రాజు. మల్లారెడ్డి. గణపతి సర్పంచ్ లు విజయ. శ్రీనివాస్ గాజుల సమ్మయ్య. సింగిల్ విండో డైరెక్టర్ తిరుమల్. మండల ఉపాధ్యక్షులు రవీందర్. శ్రీనివాస్. సారయ్య కుమారస్వామి. లక్ష్మణ్ అమర్ వెంకటేష్. యువమోర్చ అధ్యక్షులు గోపీ. బూత్ అధ్యక్షులు అనిల్ శ్రీనివాస్. అజయ్ సాయినాథ్. సంతోష్. కృష్ణ. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
