World Suicide Prevention Day
ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ ,సైకియాట్రిక్ సొసైటి ఆద్వర్యంలో ర్యాలీ…
- బెంజిసర్కిల్ నుండి ఇందిరాగాంధి స్టేడియం వరుకు ర్యాలి
- ర్యాలికి హాజరైన ఏపీ డీజిపి రాజేంద్రనాధ్ రెడ్డి…
- డీజిపీ రాజేంద్రనాధ్ రెడ్డి …
- ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం.
- అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం
- 8 నుండి12తరగతి విద్యార్దులు చదువుల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు..
- తల్లిందడ్రులు తమ పిల్లలపై చదువుల ఒత్తిడి ఆపాలి..
- క్వాలిటి ఎడ్యుకేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చింది…
- 18 నుండి 35 వయసులోపు వారు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు…
- యువతియువకులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండాలి…
- పోలీస్ స్టేషన్స్ లో భయపెట్టడానికి చిన్న దెబ్బ కొట్టినా ఫీలయిపోయే పరిస్ధితులు వచ్చాయి…
- మా డిపార్ట్మెంట్ లో ఇన్సల్టింగ్ బిహేవియర్ ఉండకూడదని చెబుతూనే ఉంటాను..
- తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే సైకియాట్రిస్టల దగ్గరకి వెళ్లాలని పిల్లలు చెప్పాలి…