కరీంనగర్ పర్యటన లో భాగంగ విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ సమక్షంలో మంచిర్యాల నియోజకవర్గ లక్షేట్టిపేట ZPTC ముత్తె సత్తన్న * మరియు *తిమ్మాపూర్ ఉప సర్పంచ్ ముతే రాజ్ కుమార్,లక్షేట్టిపేట 11వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురం చంద్రమౌళి,లక్షేట్టిపేట కాంగ్రెస్ మైనార్టీ సెల్ యూత్ అద్యక్షుడు ముజాహిద్ & ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్.పార్టీలో చేరారు…
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ,మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,ఎంపీ వెంకటేష్ నేత ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ,ఎమ్మెల్సీ భాను ప్రసాద్ , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…