SAKSHITHA NEWS

తేదీ : 15-09-2023

బాబు తో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ త్రిపురాంతకం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో నేను బాబు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ యర్రగొండపాలెం పట్టణం లోని రుయూనియన్ బ్యాంక్ వద్ద త్రిపురాంతకం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమం లో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ మరియు సీపీఐ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు నిరసన లో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS