SAKSHITHA NEWS

దేశంలోనే మొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది?

దేశంలోనే మొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది?
ఇండియన్ కోస్టార్డ్ (ఐసీజీ) దేశీయంగా అభివృద్ధి చేసిన భారత దేశపు మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్. 2024 ఆగస్టు 29న ఈ నౌకను గోవాలో ప్రారంభించారు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) నిర్మించిన ఈ నౌక పొడవు 114.5 మీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు, బరువు 4170 టన్నులు. ఇందులో14 మంది అధికారులు, 115 మంది నావికులు ఉండనున్నారు. 2022 నవంబరు 21న ఈ ఓడకు శంకుస్థాపన చేశారు


SAKSHITHA NEWS