బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్ నగర్ లోని అల్లా ఉద్దీన్ కోటి లో దారుణ హత్యకు గురైన బాలుడు వాహిద్ (8) కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి
ముక్కు పచ్చలు ఆరని చిన్నారి బాలుడి మృతి చాలా బాధాకరం
పవిత్ర రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న బాలుడిని హత్య చేయడం దుర్మార్గపు చర్య
బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటాం