SAKSHITHA NEWS

We have decided to go to the High Court on the relaxation of the gazetted signature in the postal ballot

విశాఖ పట్నం

పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపు పై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాంఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహార శైలిని హైకోర్టులో తేల్చుకోనున్నాం దేశం అంతటా ఒక రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్ చెబుతోంది

పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం పై గెజిటెడ్ సంతకం లేకుంటే దానిని తిరస్కరించడం నిబంధన కానీ ఏపీలో మాత్రం గెజిటెట్ సంతకం లేకపోయినా అనుమతించడంపై సీఈసీ కి ఫిర్యాదు చేశాం సీఈసీ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తాం

-వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి


SAKSHITHA NEWS