SAKSHITHA NEWS

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య కార్యాలయం నందు మంగళవారం నాడు వైఎస్సార్ పార్టీ నేత కామసాని ఉదయ్ కుమార్ ఆ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ తెదేపా కౌన్సిలర్లు, తెదేపా నేతలతో కలిసి ఆయనని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు

ఉదయ్ కుమార్ వృత్తిరీత్యా న్యాయవాదులు క్రమశిక్షణ,నిబద్ధత కలిగిన వ్యక్తి

వైసీపీ పార్టీ విధివిధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలను సహించలేక ఆ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన సందర్భంగా ఆయనను తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము

వైసీపి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజానీకాన్ని పన్నుల పేరుతో బాదుడే బాదుడు బాధారు

రాష్ట్ర ప్రజానీకం రావాలి జగన్ కావాలి జగన్ అన్న నోటితోనే పోవాలి జగన్ దిగిపోవాలి జగన్ అంటున్నారు

రానున్న ఎన్నికలలో వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజానీకం ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు.

Whatsapp Image 2024 01 23 At 4.08.49 Pm

SAKSHITHA NEWS