SAKSHITHA NEWS

హనుమకొండ జిల్లా….

దివి:-08-10-2024….

ఐనవోలు మండల పరిధిలోని పంతిని గ్రామ వాస్తవ్యులు నిఖిల్ గౌడ్ కుమారుని మొదటి సం. పుట్టిన రోజు వేడుకలు పాల్గొని చిన్నారి చిరంజీవిని ఆశీర్వదించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ……

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..

WhatsApp Image 2024 10 08 at 4.14.55 PM

SAKSHITHA NEWS