పరవాడ మండల కేంద్రమైన పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు ధర్నా నిర్వహించి, అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శనివారం డిప్యూటీ తాసిల్దార్ శాంతి బోషనుకి అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఎ సంఘం జిల్లా కోశాధికారి ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ నైట్ డ్యూటీలు తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ లకి డ్యూటీలు వెయ్యవద్దని వీఆర్ఎలకు విఆర్వో అటెండర్ వాచ్మెన్ ప్రమోషనల్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వీఆర్ఎల సంఘం కోశాధికారి ఎం సంతోష్ కుమార్ మరియు పరవాడ మండలం వీఆర్ఎల సెక్రటరీ ఆర్.వి.ఎన్, శంకర్ బచ్చల రాజు పైడిరాజు సన్యాసిరావు శేఖర్ రూప రేవతి కుమారి బాబురావు రాము మోహన్ పెంటరావు అప్పలరాజు కటార్ రాము పాల్గొన్నారు.
పరవాడ మండల కేంద్రమైన పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు ధర్నా
Related Posts
అక్రమ లే అవుట్లపై, ప్రజల్ని మోసగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ‘రియల్’ వ్యాపారులపై కఠిన చర్యలు
SAKSHITHA NEWS అక్రమ లే అవుట్లపై, ప్రజల్ని మోసగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ‘రియల్’ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోండి : మాజీమంత్రి ప్రత్తిపాటి. నియోజకవర్గంలో ఎక్కడా అక్రమ లే అవుట్లు ఉండటానికి వీల్లేదని, గడచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా వేసిన…
ఉదయం విజయవాడ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం
SAKSHITHA NEWS ఉదయం విజయవాడ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు రెండవసారి నూతనంగా ఎన్నికైన ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు,…