SAKSHITHA NEWS

పాలేరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించండి…!!

నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు గత 5 ఏళ్లుగా అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి రొండో భారీ మెజార్టీతో గెలిపించాలని అని కోరారు

Whatsapp Image 2023 11 03 At 6.48.17 Pm

SAKSHITHA NEWS