నరసరావుపేట రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలోని నిటి సంఘాల ఎన్నికల్లో ……………
జనసేన పార్టీ అభ్యర్థి అయిన రామిశెట్టి వెంకటేశ్వరరావు నీటి సంఘం కమిటీకి ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై అలాగే దాసరిపాలెం ( బెహరా వారి పాలెం ) జనసేన పార్టీ అభ్యర్థి అయిన నిమ్మల శ్రీనివాసరావు TC నెంబర్ గా ఎన్నుకోబడ్డా సందర్భమున……………
రామి శెట్టి వెంకటేశ్వరరావు కి సన్మానించి , శుభాకాంక్షలు తెలియజేసిన ………………
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & నరసరావుపేట ఇంచార్జి సయ్యద్ జిలాని మరియు అచ్చుల సాంబశివరావు ( రొంపిచర్ల మండల అధ్యక్షులు ) కటికల రమణయ్య ( రొంపిచర్ల మండల ఉపాధ్యక్షులు ) ఆకుల కొండలు , షేక్ జాన్ బాషా , గడ్డి గుంపల రామాంజనేయులు మొదలగు వారు పాల్గొన్నారు