వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని మండలాలు మరియు గ్రామాల అభివృద్ధికి Rs.81,00,000/- (రూపాయలు ఎనభై ఒక లక్షలు) నిధులు మంజూరు చేస్తూ… ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.