వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.
ఈ పూజ కార్యక్రమంలో దారూర్ మండల BRS పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మేక చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ గోపాల్, మాజీ మార్కెట్ చైర్మన్ సంతోష్, నాయకులు ఘాయాజ్, గఫ్ఫార్, అశోక్, మహిపాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, తాండూర్ నియోజకవర్గ BRS పార్టీ నాయకులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు