SAKSHITHA NEWS

ఉమ్మడి ప్రకాశం జిల్లా

తేదీ 29-03-2023 న టంగుటూరు గ్రామంలోని mjpapbcw గురుకుల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్న తనపై దాడి చేయించి, గాయాలపాలు చేయించి… తనను విధుల నుండి అక్రమంగా తప్పించడానికి ప్రయత్నం చేస్తున్న రాజారావు అను సదరు పాఠశాల ప్రిన్సిపాల్ పై ఉన్నతాధికారులు విచారణ జరిపి అతనిపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకొని..తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించిన బాధితురాలు విఘ్నం సుజాత ఆమెకు మద్దత్తు గా పాల్గొన్న మహిళా సమాఖ్య నాయకురాళ్లు


SAKSHITHA NEWS