
పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో జరుగు చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకు సంఘీభావంగా
రేపు 05 – 04 – 24(శుక్రవారం ) సాయంత్రం 4 గం. లకు 2000 బైక్ లతో వేల్పూరు ఎన్టీఆర్ విగ్రహం నుండి క్రోసూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సంఘీభావ భారీ బైక్ ర్యాలీ కలదు.
కావున తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
