హనుమకొండ జిల్లా
దివి:-08-10-2024
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ లో పనిచేసే మున్సిపల్ ఉద్యోగస్తుడు కాయిత శ్రవణ్ కి ఇటీవల రోడ్డు ప్రమాదాలలో గాయపడగా నేడు హనుమకొండ సుబేదారి రోహిణి హాస్పిటల్ నందు అతన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు…..
ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు కర్ర హరీష్ రెడ్డి, బుద్దె పెద్దన్న, జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, రవి తో పాటు తదితరులు పాల్గొన్నారు……