దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
హనుమకొండ జిల్లా….
దివి:-08-10-2024….
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ గోపాలపురం నందు రేణుక ఎల్లమ్మ తల్లి యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు…
అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ అధ్యక్షుడు కొంకా హరిబాబు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..