గత కొన్నిరోజులుగా వంగవీటి రాధా టీడీపీ నుంచి వైసీపీలోకి మారుతున్నారనే ప్రచారం జరిగింది..
తాజాగా ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు.. తాను టీడీపీ వీడే ప్రసక్తే లేదని, అవన్నీ గాలి పార్టీ గాలి వార్తలని స్పష్టం చేశారు..
అంతే కాకుండా రాష్ట్రం బాగుపడాలంటే, మీకు కనీసం ఆత్మతృప్తి కావాలంటే వైసీపీ నేతలే టీడీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నానని చెప్పారు..
పలువురు వైసీపీ నేతలను రాధ టీడీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.