SAKSHITHA NEWS

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లకు యూనిఫామ్స్ మరియు వాటర్ ఫిల్టర్స్ పంపిణీ చేసిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్

ఎంపీపీ మాట్లాడుతూ హాస్పిటల్ కి వస్తున్న ప్రజలకు డ్రింకింగ్ వాటర్ అవసరాల కోసం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు

ఈ కార్యక్రమంలో వైద్యురాలు విద్యా ధరణి మాజీ ఎంపిటిసి పుట్టి భాస్కర్ బండి మహేందర్ అశోక్ యాదవ్ శ్రీశైలం ఆస్పత్రి సిబ్బంది నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS