కుత్బుల్లాపూర్ నియోజకవార్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బారి ఎత్తున్న ర్యాలీతో కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి కార్యాలయంలో బి ఆర్ ఎస్ మరియు బిజెపి పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
||కుత్బుల్లాపూర్ నియోజకవార్గం చెందిన బి ఆర్ ఎస్ మరియు బిజెపి పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (126) డివిజన్ జగత్గిరిగుట్ట వాసులు నరేందర్ రెడ్డి, వెంకటేశ్వరా స్వామి ఆలయ మాజీ ఛైర్మన్ పిల్లి ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, బుచ్చి రెడ్డి, సంజీవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి.కే, కే.కనకయ్య, నాగ బాబు, శశికళ, రాంబాబు, మధు, పర్వతాలు, యాదగిరి, కళ్యాణ్ గౌడ్, వేణు గౌడ్ నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ బాచుపల్లి సభ్యులు కోలన్ విష్ణు వర్ధన్ రెడ్డి, మణికంఠ, మల్లేష్ కేంద్ర రాష్ట్ర వైఫల్యాల పై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై వారి మిత్రబృందంతో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి ఆద్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో బారి ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మట్లడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేయడం కాయం అని తెలియజేసారు .అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు.ప్రతి ఏడాది ఒక్కో కార్పొరేషన్ కి 750 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు.బూత్ స్థాయి కార్యకర్తల నుండి సీనియర్ నాయకులు అందరు కలసి కట్టుగా పని చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్. అవిజె జేమ్స్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్,సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, బేకు శ్రీనివాస్, గణేష్, కొలన్ రాజశేఖర్ రెడ్డి, అంజాద్, నిఖిల్ రెడ్డి, బాబన్, విక్రాంత్, రఫాత్, ఎండీ . లాయక్, అజయ్ మరియు మహిళ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.