Two RTC buses collided.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.!*
ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ కు తీవ్ర గాయాలు..!
రంగా రెడ్డి జిల్లా సాక్షిత
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని అప్పారెడ్డి గూడ గ్రామ శివారు రహదారిపై షాద్ నగర్ డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఓవర్ టేక్ చేయబోయి ఢీకొన్న ఘటనలో బస్సులో ఉన్న సుమారు 15 మంది వరకు ప్రయాణికులతో పాటు కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ ఓవర్ స్పీడు వల్ల ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ..