సాక్షిత : బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికార్లు నిర్దారించారు
భక్తుల భధ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం
భక్తులుకు నడకదారిలో భధ్రతను కల్పిస్తూనే….చిరుతలను భందించే కార్యక్రమం నిర్వహిస్తూన్నాం
భక్తులుకు కర్రలు ఇవ్వాలని అటవిశాఖ అధికార్లు సూచనతోనే అమలు చేస్తూన్నాం
కర్రలు ఇచ్చి….టిటిడి భాధ్యతను తప్పించుకుంటుదని సోషియల్ మీడియాలో ట్రోల్ చెయ్యడం సమంజసం కాదు
ఆపరేషన్ చిరుతను కోనసాగిస్తాం….మరిన్ని చిరుతలు భంధించేలా కార్యచరణ రూపోందిస్తాం
వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కింది… టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
Related Posts
ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు
SAKSHITHA NEWS ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలురాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, అక్టోబరు 11: రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా…
టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో
SAKSHITHA NEWS టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలను మళ్లీ తీసుకువస్తాం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం…