SAKSHITHA NEWS

Tripurantak Mahashivratri Mahotsavam

శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానము త్రిపురాంతకం మహాశివరాత్రి మహోత్సవము గోడపత్రికలు పాంప్లెట్లు మరియు ఇన్విటేషన్ కార్డులు ను విజయవాడలోని కార్యాలయం నందు ఆవిష్కరించిన రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్య నిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశవ రెడ్డి చైర్మన్ శ్రీమతి పబ్బిశెట్టి పద్మజ మల్లికార్జునరావు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు సభ్యులు అందరూ పాల్గొనడం జరిగినది


SAKSHITHA NEWS