SAKSHITHA NEWS

అమరజీవి కి ఘన నివాళి

నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు నందు గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు..