శంకర్‌పల్లి నుండి పటాన్ చెరు ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు పాదయాత్ర
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని హనుమాన్ మందిర్ నుండి పటాన్ చెరు ఎల్లమ్మ తల్లి మందిరం వరకు పాదయాత్రగా చేరుకొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న జై భవాని యూత్ సభ్యులు
మాజీ ఉప సర్పంచ్ దండు సంతోష్, త్రిషుల్ పటేల్, నూలి ప్రశాంత్, సాయి కిషోర్ గౌడ్, సోను, సంతోష్,సూర్య, దేవా,శివ, నాని, చింటూ