ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!
వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొన్ని ట్రావెల్స్ రెట్టింపు ధరలు వసూలుచేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.800 ధర ఉంటే సుమారు 2వేలపైనే వసూలు చేస్తున్నాయని చెబుతున్నారు.
ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!
Related Posts
శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990
SAKSHITHA NEWS శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990 ఆదిశిలక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయము రూ.18,41,990 లు లభించినట్లు దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య…
రేషన్ బియ్యం లో పురుగులు.
SAKSHITHA NEWS రేషన్ బియ్యం లో పురుగులు. శంకర్ పల్లి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం సంకేపల్లి గ్రామంలో రేషన్ బియ్యంలో పురుగులు వచ్చాయి. ఇది గమనించిన గ్రామస్తులు ఈ బియ్యాన్ని ఎలా తినాలి అని రేషన్ బియ్యం అందించే…