ప్రైవేట్ హాస్పిటల్ పై నుండీ క్రిందకు దుకేసిన పేషంట్
హైదరాబాద్ లోని కూకట్పల్లి రోడ్డు నంబర్ 1 లోని హోలీస్టిక్ హాస్పిటల్ లో పేషెంట్ హల్చల్.
హోలిస్టిక్ హాస్పిటల్ బిల్డింగ్ 1 st ఫ్లోర్ పైనుంచి క్రిందకు దుకేసిన పేషంట్.
చిన్నపాటి గాయాలతో బయటపడ్డ పేషంట్.
తక్షణమే అప్రమత్తమైన హాస్పిటల్ యాజమన్యం.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.