తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలికల పాఠశాల , మరియు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు ప్రభుత్వ బాలబాలికల హై స్కూల్ లో ..
ఈ స్కూల్స్ నందు డిజిటల్ చాక్ బోర్డ్స్ ( స్క్రీన్స్ )ను ప్రారంభించడం జరిగినది టెక్స్ట్ బుక్స్ లను , నోటుబుక్కులను , స్కూల్ యూనిఫార్మ్స్ , రాగి జావా ,విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగినది.
కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ , జడ్పి కోఆప్షన్ నెంబర్ అజ్గర్ చెన్నూరు మున్సిపల్ కౌన్సిలర్స్ నసీమా బేగం దోమకొండ అనిల్ , మాజీ జడ్పీ కోఆప్షన్ నెంబర్ సాదికలి సాబ్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్ లాల్ Gilda షఫీ ,ఇర్ఫాన్ తదితరులు ఆ స్కూల్స్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం మాతా శిశు కేంద్రాన్ని పరిశీలించడం జరిగినది