తిరుపతి పౌరులందరికీ చేరువయ్యేలా అన్ని కుటుంబాలను జల్లెడ పట్టి అర్హత ఉండి లబ్ధిపొందని వారిని గుర్తించి వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో నిర్వహిస్తున్న కార్యక్రమమే “జగనన్న సురక్ష”. స్థానిక 12,13 వార్డులలో నిర్వచించడం జరిగింది. ముఖ్యమంత్రిగా YS Jagan Mohan Reddy ( YS Jagan Mohan Reddy ) ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుంచే హామీలు అమలు చేస్తూ నేటికి 99% పూర్తి చేసి ఓ కొత్త చరిత్రకు అంకురార్పణ చేశారు. ప్రతి ఇంటికి పెద్దకొడుకులా సీఎం నిలబడి ఉన్నారు. రానున్న రోజుల్లో తిరుపతిని గ్లోబల్ సిటీ గా మర్చి, మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకొస్తాం. ప్రజాసేవలో చిత్తశుద్ధితో పనిచేస్తామని హామీ ఇస్తున్నా.
ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి డా. ఆర్ శిరీష , కమిషనర్ శ్రీమతి డి . హరిత , డిప్యూటీ శ్రీ మేయర్ ముద్ర నారాయణ , డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి , MRO వెంకటరమణ , స్థానిక వార్డు కార్పొరేటర్ SK బాబు , 13వ వార్డు కోటూరి ఆంజనేయులు , స్థానిక వార్డు పార్టీ అధ్యక్షులు రావూరి ప్రసాద్ ,పార్టీ నాయకులు నల్లని బాబు,హరినాథ్ , అమర్నాథ్ , లక్ష్మయ్య , జెసియస్ కన్వీనర్ ఉదయగిరి రమేష్ , శశి గారు, శివా , మునీశ్వరమ్మ