SAKSHITHA NEWS

dsc డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం

AP: టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో టెట్కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది.

త్వరలో కొత్త తేదీలు ప్రకటించనుంది.

మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించనుంది.

అలాగే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారు కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం ఇచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

dsc

SAKSHITHA NEWS