SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా

తిరువూరు మండలం జి.కొత్తూరు గ్రామంలో పట్టపగలే దొంగల హల్ చల్

గ్రామంలో ఒక ఇంటి వద్ద దొంగలు ఆగి వాటర్ అడగడంతో వాటర్ ఇచ్చిన బాధిత మహిళ

దొంగలు వాటర్ తగిన తరువాత కొంత దూరం వెళ్లినట్లు వెళ్లి మరల వెనకకు వచ్చి ఆ మహిళను కింద పడేసి మెడలో ఉన్న నాన్తాడు లాక్కెళ్లిన దొంగలు

పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధిత మహిళ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నా పోలీసులు


SAKSHITHA NEWS