వరంగల్: తన హత్యకు ప్రగతి భవన్ నుంచే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. సుపారీ ఇచ్చి హత్య చేయించాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలే తనకు చెప్పారని వెల్లడించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక సైకో, శాడిస్ట్ అన్న ఈటల.. తనతోపాటు కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ పై కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేస్తామని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
నా హత్యకు ప్రగతి భవన్ నుంచే కుట్ర: ఈటల
Related Posts
త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు అనిత
SAKSHITHA NEWS త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు అనిత AP: మహిళలు, చిన్న పిల్లలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయని హోం మంత్రి అనిత తెలిపారు. పోలీసులకు దొరకకుండా నేరస్థులు తప్పించుకుంటున్నారని చెప్పారు. తమ ముందు చాలా టాస్క్‌లు ఉన్నాయని, శాంతి…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై
SAKSHITHA NEWS డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు దుష్ట శిక్షణ శిష్ట రక్షణే మా విధానం.. మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. రాజకీయ ఒత్తిళ్లతో మేం పనిచేయం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై…