హైదరాబాద్ : హైదరాబద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వరకు మొత్తం 82 మందిని సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టిన సాహిల్ అతని స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పారిపోయాడు. ఈ కేసు వివాదంలో పలు ఆరోపణలు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు
హైదరాబద్ సీపీ సంచలన నిర్ణయం.. పంజగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…