SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ కాలనీ, బస్తీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కె .పి.వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ కాలనీ లలో మౌలిక సదుపాయాలు కల్పించినందుకు అలాగే అర్హులైన తమ కాలనీ బస్తి వాసులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని,వివిధ శుభకార్యాలకు రావలసిందిగా ఎమ్మెల్యే కి వినతి పత్రాలు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

WhatsApp Image 2023 10 11 at 3.53.32 PM

SAKSHITHA NEWS