SAKSHITHA NEWS

సాక్షిత ఎర్రగొండపాలెం
ప్రకాశంజిల్లా పుల్లలచేరువు మండలం సుద్దకురవ తండా పంచాయితీలో 3 కిలోమీటర్ల రహదారి చిల్లకంపతో ముసుకొనిపోయి రాకపోకలకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతుండడంతో జేసీబీతో చిల్లకంపను శుభ్రం చేయిస్తున్న గ్రామ సర్పంచ్ బి.వెంకటేశ్వర్లు నాయక్.


SAKSHITHA NEWS