న్యూడెమోక్రసీ నాయకులపై అక్రమంగా మోపిన పూసపల్లి కుట్రకేసు ను ఎత్హి వేయాలని :ఏజెన్సీ గ్రామాలపై పోలీస్ కుంబింగు ని నిలిపివేయాలని కోరుతూ హైదరాబాద్ లో ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్ రావు, కే. గోవర్ధన్, గౌని ఐలయ్య, జీ. అనురాధ ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ తదితరుల అరెస్ట్, అనంతర పరిణామాలను వివరించారు.
న్యూడెమోక్రసీ నాయకులపై అక్రమంగా మోపిన పూసపల్లి కుట్రకేసు ను ఎత్హి వేయాలని
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…