65 మంది పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగనన్నకు ఎమ్మెల్యే మధన్నకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు .
రేణిగుంట మండలం, ఎలమండ్యం పంచాయతీ,అడుసుపాలెం గ్రామంలో 65 మంది పేదలకు నేడు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పట్టాలు మరియు ప్రతి ఇంట్లోని అక్క చెల్లెమ్మలకు ఒక చీర అందజేశారు.
ఈ కార్యక్రమంలో గంగయ్య, రోసిరెడ్డి,మురగయ్య, హేమంత్, గురవారెడ్డి అలాగే తాసిల్దార్ మరియు విఅర్ఓ పాల్గొన్నారు.