SAKSHITHA NEWS

ముప్పాళ్ళ డౌన్ డౌన్, జోహార్ ముప్పాళ్ళ, చందాల నాగేశ్వరరావు అంటూ నినాదాలు చేశారు.

వినుకొండ పట్టణంలోని పల్నాడు రోడ్డు లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు దిష్టిబొమ్మ ను వైసిపి నాయకులు, కార్యకర్తలు మహిళలు దగ్ధం చేశారు..

వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ దిష్టిబొమ్మను ఊరేగింపు చేసి చెప్పులతో కొట్టి, దగ్ధం చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు..

అలాగే మసీదు మాన్యం భూములను అమ్ముకుని ముస్లింల ఆస్తులకు రక్షణ లేకుండా చేసారంటూ నినాదాలు చేశారు… చందాలు వసూలు చేసుకునే నాగేశ్వరరావు కు వినుకొండ ను అభివృద్ధి పధంలో తీసుకు వెళుతున్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ను విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు….

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు….

WhatsApp Image 2023 12 30 at 5.15.32 PM

SAKSHITHA NEWS