ఎమ్మెల్యే కే పి వివేకానంద్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కుత్బులాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు, జి.హెచ్.ఎంసీ. కుత్బుల్లాపూర్ మాజీ మైనారిటీ చైర్మన్ ఖాజా మియా ..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఖాజా మియా కి మరియు వారి అనుచరులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు, అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యన్నతి బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య సిద్ధాంతమని, తెలంగాణః ప్రభుత్వం సర్వమతాలకు సముణ్ణితా స్థానం కలిపిస్తోందని, ఎమ్మెల్యే వివేకానంద సారధ్యంలో నియోజక అభివృద్ధిలో కలిసినడుస్తామని వారు తెలిపారు..
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్రా అశోక్, మాజీ కౌన్సిలర్ కిష్ణ రావు, అతిరి మారయ్య, సిద్ధికి, కార్తీక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు…