SAKSHITHA NEWS

వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది.

కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు.


SAKSHITHA NEWS