SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ సంజయ్ గాంధీనగర్ కు చెందిన లక్ష్మీకి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సహకారంతో రేషన్ షాపు కేటాయింపు అయిన సందర్భంగా ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసింది. గతంలో లక్ష్మీకి NR330 ఉండగా ఎమ్మెల్యే ని ఆశ్రయించడంతో స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి FPకి బదిలీ చేయించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS