ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు
బాపట్ల జిల్లా ఏర్పడి ఒక వసంతం పూర్తి చేసుకొని రెండవ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా బాపట్ల ప్రజలకు, అధికారులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు మరియు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియ జేసిన ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు గా రాష్ట్రాన్ని విభజించి అధికారులను మరియు నాయకులను ప్రజలకు చేరువ చేసి ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ అభివృద్ధి పదం లో నడిపిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ని బాపట్ల జిల్లా లోని ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆదరించాలి అని అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ తో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా మంచి పని చేసినప్పుడు ఆ మంచి పని చేసిన నాయకులను అభినందించినప్పుడే హుందాతనమైన రాజకీయాలు చేస్తున్నట్లు ప్రజలు గమనిస్తారు అని తెలియ జేశారు. బాపట్ల జిల్లా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు చిన్న జిల్లాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు.
బాపట్ల ను జిల్లా గా చేసినముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు
Related Posts
మచిలీపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సి ఎం ఆర్ షాపింగ్ మాల్
SAKSHITHA NEWS మచిలీపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సి ఎం ఆర్ షాపింగ్ మాల్ ని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మరియు పుర ప్రముఖులతో కలిసి సందర్శించటం జరిగిందిమచిలీపట్నం ప్రతి పేదవాడికి అందుబాటు ధరల్లో ఉండేలా నూతన వస్త్ర…
త్వరలోనే నూతన టెక్స్ టైల్స్ పాలసీ
SAKSHITHA NEWS త్వరలోనే నూతన టెక్స్ టైల్స్ పాలసీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యుల అడిగిన ప్రశ్నలకు సందిస్తూ మంత్రి సవిత సమాధానాలు • 2015 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఆసరాగా ఉండేలా ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్…