SAKSHITHA NEWS

నీలం మధును మర్యాదపూర్వకంగా కలిసిన అద్దంకి దయాకర్ ,డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్ ..

సాక్షిత : చిట్కుల్ లోని ఎన్ఎమ్ఆర్ క్యాంపు కార్యాలయంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన TPCC జనరల్ సెక్రెటరీ అద్దంకి దయాకర్ ,షెడ్యూల్డ్ ట్రైబల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తేజావత్ ..


SAKSHITHA NEWS