SAKSHITHA NEWS

మార్చి 15 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ?

ఏపీ రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదోతరగతి పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. కొత్త సిలబస్ ప్రకారమే ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారికి పాత సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే వెబ్సైట్లో ప్రశ్నా పత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి తదితర వివరాలు పొందుపరిచారు


SAKSHITHA NEWS