
నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్ మోపూర్ గ్రామంలో కనుపూర్ కెనాల్ కి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి . గండి పడిన ప్రాంతం నుంచే
SE irregation కు మరియు
Joint collector కు Phone లో పరిస్థితి వివరించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగాను మరియు శాశ్వత పరిష్కారం గా కాంక్రీట్ వాల్ నిర్మించమని కోరడం జరిగినది. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీనాయకులు పాల్గొనడం జరిగినది.
