తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా విజయోత్సవాల మొదటి సం || పూర్తయిన సందర్బంగా 9 రోజుల నిర్వహించిన సంబరాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆధ్వర్యంలో కార్యక్రమాలు విజయవంతంగా జరిగినందున నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి కి శాల్వాతో సత్కరించిన డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్ మరియు అల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు డా ||అవిజె జేమ్స్ . ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రంగయ్య, ఇన్నారెడ్డి, సత్యనారాయణ, రవి, నర్సింహులు.మట్ట, గోపినాథ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా విజయోత్సవాల మొదటి సం
Related Posts
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు
SAKSHITHA NEWS హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. SAKSHITHA NEWS
డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలు
SAKSHITHA NEWS డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆధ్వర్యంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ (ZAPAT) 13వ గవర్నింగ్ బాడీ సమావేశం…