తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ కి చెందిన శ్రీ సాదా దానయ్య కి మంజూరైన కిరాణా షాపును ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారి దళిత బంధు లాంటి పథకం తెలంగాణ లో ముఖ్యమంత్రి కె సి ఆర్ ప్రవేశపెట్టి, దళితులను అన్ని విధాలా అభివృధి పథంలో కొనసాగేలా చూస్తున్నారని, దీనిని దళితులు అందరూ సద్వినియోగ పరుచుకోవాలి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, గొట్టిముక్కల వేంకటేశ్వర రావు, తెరాస నాయకులు ఖదీర్, అశ్రఫ్, సిందమ్ శ్రీకాంత్, సాదా బాలయ్య, మహేష్, యాసిన్, రాజు సాగర్, అనీల్, మాధవి, వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం
Related Posts
బౌరంపేట్ గ్రామ ప్రధాన రహదారి గ్రామస్థులతో కలిసి రోడ్డు పనులు
SAKSHITHA NEWS బౌరంపేట్ గ్రామ ప్రధాన రహదారి గ్రామస్థులతో కలిసి రోడ్డు పనులు పరిశీలించిన బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బౌరంపేట్ మరియు గ్రామం మీదుగా వెళ్లిన ఇతర…
శంకర్పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల
SAKSHITHA NEWS శంకర్పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచని పాలకుల హామీ ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని పాలకులు ఇచ్చిన…