SAKSHITHA NEWS

పేద ముస్లిం కళ్ళల్లో ఆనందం నింపేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ కానుక…ప్రజలందరూ ఆనందంగా పండుగలు నిర్వహించుకోవడమే ప్రభుత్వ లక్ష్యం…పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి


*సాక్షిత పెద్దపల్లి నియోజకవర్గం : పేద ముస్లిం కళ్ళల్లో ఆనందం నింపేందుకే రంజాన్ కానుకలను ప్రభుత్వం అందిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు. మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ముస్లిం మహిళలకు ముఖ్యమంత్రి రంజాన్ పండుగకు అందించే కానుకను పంపిణీ చేశారు, ముస్లింలు పండుగలను ఆనందోత్సహాల మధ్య నిర్వహించుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు, ముస్లిం కుటుంబాలే కాకుండా క్రైస్తవులు ఇతర కుటుంబాలకు కానుకలను అందిస్తున్నారని పేర్కొన్నారు. *తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్క కుటుంబ సభ్యులు ఆనందోత్సహాల మధ్య ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు లక్ష్యమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా గడపాలని ముఖ్యమంత్రి వారి వారి పండుగలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని పేర్కొన్నారు మండల వ్యాప్తంగా 730 కుటుంబాలను గుర్తించి వారికి కానుకలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్,మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్, కే డి సి సి జిల్లా డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, జూపల్లి సందీప్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు,రైతు సమితి మండలాధ్యక్షుడు రాజ మల్లయ్య,మున్సిపల్ వైస్ పర్సన్ బిరుదు సమత-కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మైపాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి,సూర శ్యామ్,తిప్పారపు దయాకర్, తాళ్లపెల్లి మనోజ్ గౌడ్,కన్వీనర్ లు మైలారం నారాయణ, భూమేష్, శ్రీనివాస్ రెడ్డి,లంక దాసరి రవి,పట్టణ యూత్ అధ్యక్షుడు వహీద్,గౌరవ కౌన్సిలర్ లు గుర్రాల శ్రీనివాస్, అరుణ-బాపు రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బోయిని ముత్యాలు,కుమార్ బాబు, చంద్రయ్య గౌడ్, సంజీవ రెడ్డి,రజని, సర్వర్, రవీందర్ రెడ్డి,ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, సంపత్, నీలయ్య,DMO , సింగిల్ విండో డైరెక్టర్లు కూకట్ల ఓదెలు, పోతర్ల కమలమ్మ, గెల్లు పద్మ, బండ గోపయ్య, ఉస్తేమ్ గణేష్, మానుపాటి పోచమల్లమ్మ, మండలంలోని గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో రైతులు మార్కెట్ యార్డ్ సిబ్బంది సహకార సంఘం సిబ్బంది, హమాలీలు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS