SAKSHITHA NEWS

తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు సూర్య ప్రకాష్ రెడ్డి అకాల మరణం తీరనిలోటు
నివాళులు అర్పించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు,ప్రధాన కార్యదర్శి విజయరాజు , జర్నలిస్ట్ లు

హైదరాబాద్,

తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, TMJU ,జన్మహక్కు పత్రిక,జనతా న్యూస్ అధినేత సీనియర్ పాత్రికేయులు సూర్య ప్రకాష్ రెడ్డి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఐ ప్రభాకర్ తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్. జీ.విజయరాజు, స్టేట్ జనరల్ సెక్రటరీ. రామకృష్ణ ట్రెజరర్, కే. శ్రీనివాసు, శేరిలింగంపల్లి. ఎస్. విజయకుమార్. కూకట్పల్లి, బీ.బాలకృష్ణ. ఓల్డ్ సిటీ. కె. ఆనంద్ కుమార్. ఈ సీ ఐ ఎల్ .ఎన్.సీనియర్ పాత్రకేయులు నాగేండ్ల వెంకటసుబ్బారెడ్డి,కడప. వి.స్టాన్లి. మేడ్చల్ డిస్ట్రిక్ట్. జనరల్ సెక్రటరీ. కే.నాగేశ్వరరావు. ఖమ్మం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ లు ఏ సూర్యప్రకాష్ రెడ్డి బౌతిక కాయానికి పూలమాలలతో హృదయ పూర్వక నివాళులు అర్పించి వారి కుటుంసభ్యులను, పరామర్శించి,వారిని ఓదార్చారు


SAKSHITHA NEWS